తేదేపా నుంచి వైకాపాలో చేరిన బీద మస్తాన్‌రావుకు నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఆత్మీయ సత్కారం చేస్తున్నామని... నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరిట విందు, వినోదాలకు దూరంగా ఉండాలని... కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడం సరికాదని ఈ సందర్భంగా ఆయన సూచించారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు పేరిట ఫ్లెక్సీలు పెట్టవద్దని... తోచినంతలో సేవా కార్యాక్రమాలు చేసి పేదవాళ్లకు సాయపడాలని కోరారు.
ఇదీ చదవండి: