తెదేపా నేత సోమిరెడ్డి సత్తా ఏంటో 2024 ఎన్నికల్లో తేల్చుకుంటామని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆనందయ్య మందు వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలను కాకాణి ఖండించారు. సోమిరెడ్డి చెప్పినట్లు.. సెశ్రిత కంపెనీ ఎవరిదో తమకు తెలియదన్న కాకాణి, ఈ అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆస్తులు పంచుకున్నప్పుడు వచ్చిన ఆస్తి ఎంత.. ఇప్పుడెంత? మిగిలిందో చెప్పాలని సోమిరెడ్డికి సవాల్ విసిరారు.
ఇదీచదవండి.
Anandaiah Medicine: ఆనందయ్య మందు అమ్ముకునేందుకు కాకాణి కుట్ర: సోమిరెడ్డి