నెల్లూరు జిల్లా ఏఎస్ పేట హజరత్ శ్రీ ఖాజానాయబ్ రసూల్ దర్గాకు వెళ్లి లాక్డౌన్లో చిక్కుకున్న 280 మంది యాత్రికులను స్వగ్రామాలకు తరలించారు. ఐటీశాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చొరవతో 230 మంది తెలంగాణకు చెందిన వారిని బస్సులో తరలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 50 మందిని ట్రైన్లో వారి గ్రామాలకు తరలించేందుకు సిద్దమయ్యారు. ఈ తరలింపు ప్రక్రియను ఆర్డీఓ, సీఐ, ఎంఆర్ఓ దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి...