నెల్లూరు జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారం కోసం సూళ్లూరుపేట నియోజకవర్గానికి వెళ్తున్న మంత్రి గౌతమ్‌రెడ్డి.. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదాన్ని చూసి కాన్వాయ్‌ని నిలిపివేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ద్విచక్రవాహనదారుడికి దగ్గరుండి సహాయక చర్యలు అందించారు. మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని వెంట ఉన్న పోలీసు అధికారులును మంత్రి ఆదేశించారు. క్షతగాత్రుడు చెన్నైకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: