రాష్ట్రంలో వచ్చే నెల 25న మొదటి విడత కింద 15 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. టిడ్కోకు సంబంధించిన 300 చదరపు అడుగుల ఇళ్లను ఒక్క రూపాయికే అందించనున్నట్లు తెలిపారు. నెల్లూరు నగరంలోని కాపు భవన నిర్మాణ పనులను గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి పరిశీలించిన ఆయన...పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఇదీచదవండి