ETV Bharat / state

"సబ్ కమిటీ నివేదికతో... పోలవరం అక్రమాలు బట్టబయలు" - ap

పోలవరంపై వారం, పది రోజుల్లో సబ్ కమిటీ నివేదిక వస్తుందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ తెలిపారు. నివేదిక వస్తే పోలవరంలో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయని అన్నారు.

minister-anil-kumar
author img

By

Published : Jul 20, 2019, 2:58 PM IST

పోలవరంపై వారంలో సబ్ కమిటీ నివేదిక: మంత్రి అనిల్

పోలవరం ప్రాజెక్టుపై వారం, పది రోజుల్లో సబ్ కమిటీ నివేదిక వస్తుందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆ నివేదిక వస్తే పోలవరంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయని అన్నారు. శాసనసభలో చర్చ సక్రమంగా జరగడం లేదని ప్రతిపక్షాలు చెప్పడం అవాస్తవమన్నారు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన సమయం కన్నా ఎక్కువే ఇస్తున్నామని మంత్రి చెప్పారు.

Intro:కేంద్రప్రభుత్వం వైఖరిపై నిరసన తెలియచేస్తున్న గిరిజనులుBody:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం లో కేంద్రప్రభుత్వం వైఖరిపై నిరసన తెలియచేస్తున్న గిరిజనులు. శనివారం మండల కేంద్రంలోని ఉపాధి పనులు కేంద్ర ప్రభుత్వం ఆపే ప్రయత్నం ఆపాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన పాల్గొన్న గిరిజన సంఘ నాయకులు మరియు ఉపాధిహామీ కూలీలు. ఈ సందర్భంగా గిరిజన సంఘ నాయకులు కొలక అవినాష్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఆపే ప్రయత్నం ఆపాలని అన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఈ ఉపాధిహామీ పథకం ఎంతోగానో ఆధారపదుతుందన్నారు.

బైట్-1: కొలక అవినాష్, గిరిజన సంఘ నాయకులుConclusion:కురుపాం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.