తినడానికి తిండిలేక... ఉండటానికి చోటులేక వలస కూలీలు ఇక్కట్లు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు 4వేల మందిని అధికారులు గుర్తించారు. వారి స్వస్థలాలకు పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. జిల్లాలో ఈ ప్రక్రియ కొలిక్కిరాక వారంతా ఇబ్బందులు పడుతూ... కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. స్వస్థలాలకు పంపాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి...కర్నూలు జిల్లాలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి