నిజాయతీ గల వ్యక్తులు... సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జాతీయ అవార్డు గ్రహీత, మాజీ ప్రజా ప్రతినిధి లొడారి మనోహర్ అన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజీకండ్రిగ గ్రామంలో నిర్వహించిన మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. తిమ్మాజీకండ్రిగ గతంలో జాతీయ ఉత్తమ పంచాయతీ కావడంతో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి ఇతర రాష్ట్రాల్లో అమలు చేశారని మనోహర్ తెలిపారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని వాపోయారు.
ఇదీచదవండి.