కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, కృష్ణయ్య దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని ఏ5 హోటల్లో ఈ వేడుక నిర్వహించారు. తెదేపా రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు లోకేశ్‌కు ఘన స్వాగతం చెప్పాయి.
ఇదీ చదవండి: