నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా.. అధికారులు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఆదివారం ఒక్కరోజు మాత్రం నగరంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు.
ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నగరంలో ప్రధాన రహదారులు బోసిపోయాయి. దుకాణాలన్నీ మూతపడ్డాయి. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాకపోకలు నిషేధించారు.
ఇదీ చదవండి: