నెల్లూరులో కరోనా కేసులు పెరుగుతుండటంతో నగరంలో విధించిన లాక్ డౌన్‌ను అధికారులు మరోసారి పొడిగించారు. ఇప్పటికే నగరంలో విధించిన లాక్ డౌన్ శనివారం వరకు కొనసాగుతుండగా, దానిని 23వ తేదీ వరకు పొడిగించారు. ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు అందరూ కరోనా నియంత్రణ చర్యలకు సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి