.
నెల్లూరులో న్యాయవాదుల ఆందోళన - నెల్లూరులో న్యాయవాదులు ఆందోళన
నెల్లూరులో న్యాయవాదులు ఆందోళన చేశారు. హైకోర్టును కర్నూలుకు తరలించడం, రాజదాని మార్పు ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి వీఆర్సీ, గాంధీబొమ్మ, ఆర్టీసీ మీదుగా తిరిగి కోర్టు వరకు ఈ ర్యాలీ సాగింది. కనీసం న్యాయ వ్యవస్థ అనే గౌరవం ఇవ్వలేదన్నారు, ఎవరినీ సంప్రదించకుండా హైకోర్టు తరలింపు, రాజధాని మార్పులపై ఎలా నిర్ణయం తీసుకుంటారని బార్ కౌన్సిల్ నేత చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. 10 జిల్లాల ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాల వల్ల వేర్పాటువాదం తెరపైకి వస్తోందని, ఇప్పటికైనా ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని కోరారు.
నెల్లూరులో న్యాయవాదుల ఆందోళన
.
Intro:Ap_Nlr_01_03_Lowyers_Andolana_Kiran_Avb_AP10064
కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
యాంకర్
నెల్లూరులో న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. హైకోర్టును కర్నూలుకు తరలించడం, రాజదాని మార్పు ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించిన న్యాయవాదులు నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి వీఆర్సీ, గాంధీబొమ్మ, ఆర్టీసీ మీదుగా తిరిగి కోర్టు వరకు ఈ ర్యాలీ సాగింది. కనీసం న్యాయ వ్యవస్థ కూడా గౌరవం ఇవ్వకుండా, ఎవరినీ సంప్రదించకుండా హైకోర్టు తరలింపు, రాజధాని మార్పులపై ఎలా నిర్ణయం తీసుకుంటారని బార్ కౌన్సిల్ నేత చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. 10 జిల్లాల ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాల వల్ల వేర్పాటువాదం తెరపైకి వస్తోందని, ఇప్పటికైనా ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని కోరారు.
బైట్: చంద్రశేఖర్ రెడ్డి, బార్ కౌన్సిల్ నేత, నెల్లూరు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291