ETV Bharat / state

ఖాళీ బిందెలతో మహిళల నిరసన

ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరూ.. ఓటు హక్కుని వినియోగించుకోవాలని గ్రామాల్లో అధికారులు, నేతలు అవగాహన కల్పిస్తున్నారు. ఇదే సమయంలో.. ఓ గ్రామ మహిళలు మాత్రం ముందు తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతే.. ఓటింగ్​లో పాల్గొంటామని.. లేకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు. ఇంతకీ.. ఆ ఊరెక్కడ.. వారి సమస్యలేంటి?

agitation
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
author img

By

Published : Apr 6, 2021, 8:13 PM IST

నెల్లూరు జిల్లా బోగోలు మండలం తెల్లగుంట మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మంచినీరు సరఫరా చేస్తేనే ఓటింగ్​లో పాల్గొంటామని నినాదాలు చేశారు. ఎండలకు నీరు లేక అల్లాడిపోతున్నామన్నారు. అధికారులు, పాలకులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎలక్షన్లు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

తిరుపతి ఉప ఎన్నిక: నాయుడుపేటలో భాజపా విస్తృత ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.