ETV Bharat / state

కృష్ణపట్నం- ఓబులావారిపల్లె డీజిల్​ మార్గం ప్రారంభం - obulavaripalle

కృష్ణపట్నం- ఓబులావారిపల్లె డీజిల్​ ట్రాక్షన్​ ( డీజిల్​ ఇంజిన్ల ప్రయాణం) విజయవంతమైంది. జూన్​ 20 నుంచి ఎలక్ట్రిక్​ ట్రక్షన్​ నిర్వహిస్తారు.

కృష్ణపట్నం- ఓబులావారిపల్లె డీజిల్​ మార్గం ప్రారంభం
author img

By

Published : Jun 16, 2019, 6:59 AM IST

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వే లైన్ డీజిల్ ట్రాక్షన్ ( డీజిల్​ ఇంజిన్ల ప్రయాణం) విజయవంతమైంది. 40 బోగీలతో గూడ్స్​ రైలును పోర్టు నుంచి ప్రారంభించారు చెన్నై ఛీఫ్​ మేనేజర్​ బి. కమలాకర్​రెడ్డి. డీజిల్ ట్రాక్షన్ నిర్వహించిన విషయాన్ని ఆర్వీఎన్ఎల్ అధికారులు... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు, సచివాలయానికి సమాచారం ఇచ్చారు. జూన్ 20 నుంచి ఎలక్ట్రిక్ ట్రాక్షన్ నిర్వహిస్తారు. (ప్యాసింజర్​ రైలు) ప్రజా రవాణా సౌకర్యాలపై ఉపరాష్ట్రపతి అధికారులతో ఫోన్​లో చర్చించారు.

కృష్ణపట్నం- ఓబులావారిపల్లె డీజిల్​ మార్గం ప్రారంభం

2002లో ప్రతిపాదించిన ప్రాజెక్టు

రైల్వే మంత్రిత్వ శాఖ, కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ, మినరల్ డెవలప్​మెంట్ కార్పోరేషన్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నడిచింది. 2002లో వాజపేయి హయాంలో వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన ప్రాజెక్టు. 2004 లో పనులు మంజూరు చేశారు. 1900 కోట్లతో వ్యయంతో 94.7 కిలోమీటర్ల మేర మార్గం పనులు పూర్తయ్యాయి. ఈ రైల్వేలైన్​ను 2019 ఫిబ్రవరి 21న రైల్వే మంత్రి పీయూష్ గోయల్​తో ప్రారంభం చేయించారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాలను కలుపుతూ కడప జిల్లా ఓబులవారిపాలెం వైపు వెలుగొండలో టన్నెల్ కూడా తీశారు. ముడిసరకు రవాణాతోపాటు, ప్యాసింజర్ రైళ్ళను నడిపేందుకు ఉద్దేశించింది.

ఇదీ చదవండీ :

సినీ పోలీస్ మాల్​ను ప్రారంభించిన స్వరూపానంద

Intro:స్క్రిప్ట్ మురళీకృష్ణ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కడప జిల్లా ఖరీఫ్ సాగుకు పూర్తిస్థాయి ఇంటర్వ్యూ

Body:బైట్ మురళీకృష్ణ వ్యవసాయ శాఖ జెడి కడప

Conclusion:బయట మురళీకృష్ణ వ్యవసాయ శాఖ జెడి కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.