ETV Bharat / state

కందుకూరులో చంద్రబాబు సభకు నామమాత్రపు బందోబస్తు... పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ

Kandukuru Incident Police: నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ సభలో తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ముఖ్యంగా పోలీసుల తీరుపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నెల 26న మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లి మృతి చెందారు. ఆ తర్వాత రోజు ముఖ్యమంత్రి రాగా ఒక్క రోజులోనే వెయ్యి మందితో బందోబస్తు నిర్వహించారు. చంద్రబాబు పర్యటనలో మాత్రం పోలీసులు ఆ స్థాయిలో కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Chandra Babu Meeting
చంద్రబాబు సభ
author img

By

Published : Dec 29, 2022, 8:28 AM IST

Updated : Dec 29, 2022, 8:52 AM IST

Kandukuru Incident Police:నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందడంతో పోలీసుల తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ప్రభుత్వేతర కార్యక్రమాలకు వచ్చినా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు.. చంద్రబాబు పర్యటనపై మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ నెల 20న ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ విందుకు ముఖ్యమంత్రి హాజరవగా సుమారు 11 వందల మందితో పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 26న మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లి మృతి చెందారు. ఆ తర్వాత రోజు ముఖ్యమంత్రి రాగా ఒక్క రోజులోనే వెయ్యి మందితో బందోబస్తు నిర్వహించారు. చంద్రబాబు పర్యటనలో మాత్రం పోలీసులు ఆ స్థాయిలో కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు సభకు నామమాత్రపు బందోబస్తు... పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ

ఇవీ చదవండి

Last Updated : Dec 29, 2022, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.