వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు నెల్లూరు జిల్లా గూడూరు బహిరంగ సభలో పాల్గోనున్నారు. 11.30 గంటలకు ప్రకాశం జిల్లా గిద్దలూరు లో రోడ్ షో లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కృష్ణాజిల్లా దర్శి, 3.30 గంటలకు మైలవరంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు
మూడు జిల్లాల్లో వైకాపా అధ్యక్షుడు జగన్ పర్యటన - paryatana
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు నెల్లూరు జిల్లా గూడూరు బహిరంగ సభలో పాల్గోనున్నారు. 11.30 గంటలకు ప్రకాశం జిల్లా గిద్దలూరు లో రోడ్ షో లో ప్రసంగించనున్నారు.
మూడు జిల్లాల్లో వైకాపా అధ్యక్షుడు జగన్ పర్యటన
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు నెల్లూరు జిల్లా గూడూరు బహిరంగ సభలో పాల్గోనున్నారు. 11.30 గంటలకు ప్రకాశం జిల్లా గిద్దలూరు లో రోడ్ షో లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కృష్ణాజిల్లా దర్శి, 3.30 గంటలకు మైలవరంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు
sample description