ETV Bharat / state

చైనా పర్యటనకు మంత్రి గౌతమ్ రెడ్డి - mekapati gowtham reddy

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చైనా పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రివర్గం నుంచి గౌతమ్ రెడ్డి తొలిసారి అధికారికంగా విదేశాల్లో పర్యటించనున్నారు.

చైనా పర్యటనకు మంత్రి గౌతమ్ రెడ్డి
author img

By

Published : Jun 28, 2019, 11:20 PM IST

వచ్చే నెల 1 నుంచి మూడో తేదీ వరకూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చైనాలో పర్యటించనున్నారు. చైనాలోని దాలియన్‌లో జరగనున్న ప్రపంచ ఆర్ధిక సమాఖ్య వార్షిక సమావేశానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గం నుంచి మంత్రి గౌతమ్ రెడ్డి తొలిసారి అధికారికంగా విదేశాల్లో పర్యటించనున్నారు. అధికారులు రజత్ భార్గవ్, ఈడీబీ సీఈవో జె.కృష్ణ కిషోర్ మంత్రితో చైనా వెళ్లనున్నారు.

ఇదీ చదవండీ...

రైతులకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదు: బాలకృష్ణ

Intro:, పాలకొండ అ నగరపంచాయతీ ని సుందరంగా తీర్చిదిద్దుతామని శాసన సభ్యురాలు విశ్వాస రాయి కళావతి పేర్కొన్నారు స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో లో శుక్రవారం పాలకవర్గ చివరి సమావేశం లో లో ఆమె పాల్గొని మాట్లాడారు పట్టణంలో పారిశుద్ధ్య సమస్య మెరుగుపడాల్సి ఉందన్నారు డంపింగ్ యాడ్ కోసం స్థల సేకరణ చేసి ఇ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు తాగునీటి సమస్యను మెరుగుపరిచేందుకు సంబంధిత మంత్రితో మాట్లాడతానన్నారు ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం అధికారులు బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు వచ్చిన ఫిర్యాదులకు సరైన సమాధానం చెప్పాలని ఆదేశించారు ఈ సందర్భంగా గా శాసనసభ్యులు సభ్యులను అధికారులు ఘనంగా సన్మానించారు

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.