ఆత్మకూరు తహసీల్దార్ సుభద్ర, డిప్యూటీ తహసీల్దారు కృష్ణ ప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ మనోజ్‌లు విధులు ముగించుకొని నెల్లూరుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు పాలెం సమీపంలో ఎదురుగా వస్తున్న కారును వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి...