నెల్లూరు జిల్లాలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సోదరుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఐకాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతపట్టి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మైనారిటీలను అభద్రతాభావానికి గురిచేసే పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: