నెల్లూరు జిల్లాలో కురిసిన అకాల వర్షంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మామిడి, నిమ్మ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కరోనా వైరస్ ప్రభావంతో మార్కెట్ లేక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు ఈ అకాల వర్షం మరింత నష్టపోయోలా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి.