ETV Bharat / state

గాంధీ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్ - నాయుడుపేట తాజా వార్తలు

నగరంలోని గాంధీ పార్కు ను కలెక్టర్​, ఎమ్మెల్యే ప్రారంభించారు. నుడా నిధులతో ఈ ఉద్యానవనాన్ని కట్టించారు.

gandhi park started by naidupeta mla and colllector
రూ. 90 లక్షల నుడా నిధులతో నిర్మించిన పార్కు
author img

By

Published : Oct 1, 2020, 7:08 PM IST

నాయుడుపేట పురపాలక సంస్థలో రూ. 90 లక్షల నుడా నిధులతో నిర్మించిన గాంధీ పార్కు ను మంగళవారం కలెక్టర్​ చక్రధర్​ బాబు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. గాంధీ జయంతి ముందు రోజున ఆయన పేరిట పార్కు, విగ్రహం ఏర్పాటు చేశాని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉన్న పారిశ్రామిక కారిడార్​లు వెలుస్తున్నందున ముందు చూపుతో పోవాలని అధికారులకు తెలిపారు. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు కలెక్టర్​ నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.

ఇదీ చదవండి:

వయోజనుల పట్ల యువత గౌరవంతో మెలగాలి: కలెక్టర్ చక్రధర్ బాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.