ETV Bharat / state

నెల్లూరులో నాలుగో విడత నామినేషన్ల జోరు - పంచాయతీ ఎన్నికల నామినేషన్లు న్యూస్

నెల్లూరు జిల్లాలో నాలుగో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

nominations
నెల్లూరులో నాలుగో విడత నామినేషన్ల
author img

By

Published : Feb 12, 2021, 3:31 PM IST

నెల్లూరు జిల్లాలో నాలుగో విడత నామినేషన్లు రెండో రోజూ జోరుగా సాగుతున్నాయి. నెల్లూరు డివిజన్​లో 12 మండలాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్లు వేస్తున్న ఆయా ప్రాంతాలను నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ బాషా పరిశీలిస్తున్నారు.

దాఖలైన నామినేషన్ల వివరాలు:

మండలందాఖలైన నామినేషన్లు
బుచ్చిరెడ్డిపాలెం మండలం 3
ఇందుకూరుపేట మండలం 11
కొడవలూరు 9
కోవూరు 4
మనుబోలు 47
ముత్తుకూరు 20
నెల్లూరు రూరల్ 12
పొదలకూరు 29
రాపూరు 19
తోటపల్లిగూడూరు 4
వెంకటాచలం 13
విడవలూరు 4

ఇదీ చదవండి: పల్లె గడపకు.. యువ అక్షర తోరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.