నెల్లూరు జిల్లా కావలి గ్రామీణ మండలం తాళ్ళపాలెం పంచాయతీ రామచంద్రాపురంలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన మోర్ల మాల్యాద్రి.. పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజు మార్చేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అయిన ఘటనలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ట్రాన్స్ఫార్మర్ పైనే మృతి చెందాడు.
ఇదీ చదవండి: