నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం ఎగువ భాగాన వెలుగొండ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఐదు చోట్ల మంటలు అంటుకుని మూడు కిలో మీటర్ల మేర అటవీ దగ్ధమైంది. మేకల కాపరులు నిప్పు పెట్టి ఉంటారని స్థానికలు ఆరోపిస్తున్నారు. ఎగిసి పడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురవున్నారు.
ఇదీ చదవండి: జూదరుల అరెస్ట్.. సెబ్ పోలీసుల తీరుపై గ్రామస్థుల అభ్యంతరం