ETV Bharat / state

పాత సామానుల దుకాణంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు - nellor

నాయుడుపేటలో పాత సామానుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి మంటలార్పారు.

పాత సామానుల దుకాణంలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Jun 15, 2019, 4:17 PM IST

పాత సామానుల దుకాణంలో అగ్ని ప్రమాదం

నెల్లూరు జిల్లా నాయుడుపేట గురుకుల పాఠశాల సమీపంలోని పాత సామానుల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన స్థలం నాయుడుపేట-తిరుమల జాతీయ రహదారిని ఆనుకొని ఉండటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. పొగలు దట్టంగా ఆవరించి స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. స్థానికులు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి మంటలను అదుపు చేశారు.

ఇదవండి

ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్-ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Intro:Ap_Rjy_81_15_rajanna_Badibata_avb_c14

() తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో లో రాజన్న బడి బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనపర్తి మార్కండేయ పురం లోని ఎంపీపీ పాఠశాల వద్ద ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్య నారాయణ రెడ్డి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులు బూట్లు పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎంపీపీ ఉమా మహేశ్వరి
ఎం ఈ ఓ విజయ కుమారి పాల్గొన్నారు

byte డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ,అనపర్తి నియోజకవర్గం

Body:Ap_Rjy_81_15_rajanna_Badibata_avb_c14

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.