నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెదేపా నేత కురుగొండ్ల రామకృష్ణ... జగన్ ఏడాది పాలన వైఫల్యాలపై ప్రజా కరపత్రాలను విడుదల చేశారు. తేదేపా నాయకులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించిన ఆయన.. వైకాపా పాలనపై విమర్శలు గుప్పించారు. ఏడాది పాలనలో వైఎస్ వివేకా హంతకులను గుర్తించలేకపోవడం విచారకరమన్న ఆయన... పేదలకు ఇవ్వాలని నిర్మించిన గృహాలను ఈ ప్రభుత్వం పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వకపోతే తాము ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.
ఇవీ చూడండి...
వైకాపా ఏడాది పాలనపై కరపత్రాలు విడుదల - nellore district today news update
తెదేపా నేత, మాజీఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైకాపా ఏడాది పాలనపై కరపత్రాలు విడుదల చేశారు. జగన్ పాలనలో 80 వేల కోట్లు ఖర్చు చేశామని వైకాపా ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ... నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి మాత్రం శూన్యమనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు.
వైకాపా ఏడాది పాలనపై కరపత్రాలు విడుదల