ETV Bharat / state

ఇచ్చిన ప్రతి హమీ నెరవేరుస్తాం  : కాకాని - kakani

తమ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఇచ్చిన ప్రతి హమీని నిలబెట్టుకుంటామని నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు సరైనికావని మండిపడ్డారు.

నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్థన్
author img

By

Published : Jul 3, 2019, 6:22 AM IST

ఎన్నికల మేనిఫేస్టోలో వైకాపా ఇచ్చిన ప్రతి హమీని నెరవేరుస్తామని నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్థన్ స్పష్టం చేశారు. ఇప్పటికే నవరత్నాలపై ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొన్నారు. పేదలకు న్యాయం చేసేదుంకు ఎల్లప్పుడు కృషి చేస్తామన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భద్రత తగ్గించడంపై ఆయన కోర్టును ఆశ్రయించడం సరైందికాదన్నారు.

ఇదీచదవండి

ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్​లో మార్పులు

Intro:ap_knl_81_01_spandhana_labour minister_ab_c8
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.

Body:ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, నిర్దిష్టమైన సమయాన్ని సూచిస్తూ దానికి సంబంధించిన రసీదు లను అందజేస్తారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.

Conclusion:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజల సమస్యలను చాలా దగ్గరి నుంచి చూశారని వారికి ఎలాంటి సమస్యలున్నా ఎక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని ఎప్పటికప్పుడు ఈ సమస్యలను పరిష్కరించాలని మంత్రి గుమ్మనూరు జయరాం అధికారులకు సూచించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.