ETV Bharat / state

ఉదయగిరి నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యకు మోక్షం - ఉదయగిరి నియోజకవర్గంలో డ్రైనేజీ మంజూరైన నిధులు

నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి మేజర్ పంచాయతీతో పాటు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో డ్రైనేజీ సమస్యకు మోక్షం లభించనుంది. ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్ మిషన్ పథకం ద్వారా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.

Drainage problem in Udayagiri constituency
ఉదయగిరి నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థకు నిధులు మంజూరు
author img

By

Published : Jan 17, 2020, 11:40 PM IST

ఉదయగిరి నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థకు నిధులు మంజూరు

నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి మేజర్ పంచాయతీతో పాటు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో డ్రైనేజీ సమస్యకు మోక్షం లభించనుంది. అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకుగాను ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఉదయగిరి మేజర్ పంచాయతీకి రూ.4 కోట్లతో పాటు నియోజకవర్గంలోని 8 మండలాలకు... ఒక్కో మండలానికి రూ.1.50 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసింది. జలదంకి మండలానికి అదనంగా మరో కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయి.

ఇదీ చూడండి: రోడ్ల కోసం రోడ్డెక్కిన టాక్స్ పేయర్స్

Intro:ఉదయగిరి నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య మోక్షం

Body:నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి మేజర్ పంచాయతీ తో పాటు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో డ్రైనేజీ సమస్య మోక్షం లభించనుంది. అస్తవ్యస్తంగా తయారై ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచి ప్రజలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అందుకు సంబంధించి ప్రభుత్వం ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. ఉదయగిరి మేజర్ పంచాయతీకి రూ. 4 కోట్ల తో పాటు నియోజకవర్గంలోని 8 మండలాలకు మండలానికి రూ. 1.50 కోట్ల వంతున నిధులను మంజూరు చేశారు. జలదంకి మండలానికి అదనంగా రూ. కోటి నిధులను మంజూరు చేశారు. మంజూరైన నిధులతో అవసరమైన చోట గ్రామాల్లో సైడు కాలువలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కాలువల నిర్మాణానికి సంబంధించి అధికార యంత్రాంగం కొలతలు సేకరించి ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి లభించింది నిధులు మంజూరు అయిన వెంటనే గ్రామాల్లో సైడ్ కాలంలో ఏర్పాటు కానున్నాయి. గ్రామాల్లో సైడ్ కాలువల నిర్మాణాలు జరిగే పరిస్థితి ఉండడంతో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్య వల్ల ప్రజలకు ఉపశమనం కలుగనుంది.

Conclusion:బైట్ : గిరి కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ

రిపోర్టర్: శ్రీనివాసులు
సెల్ : 8008573944

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.