ETV Bharat / state

కుక్కల దాడిలో విద్యార్థికి గాయాలు - school

కుక్కల దాడిలో విద్యార్థికి గాయాలయ్యాయి. పాఠశాలకు వెళ్తుండగా విద్యార్థిని కుక్కలు కరిచాయి. ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు.

dog-bite-on-school-student
author img

By

Published : Jul 8, 2019, 12:39 PM IST

కుక్కల దాడిలో విద్యార్థికి గాయాలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఉలవదిబ్బ సమీపంలో కుక్కలు ఓ విద్యార్థిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. పాఠశాలకు వెళ్తుండగా దారిలో ఎగబడ్డాయి. గడిచిన వారం రోజుల్లో అదే ప్రదేశంలో కుక్కలు ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి. ఘటన జరిగినప్పుడే హడావిడి చేస్తున్న మున్సిపల్ అధికారులు... ఆ తర్వాత పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు. చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Intro:ap_sklm_11_08_atm_mission_av_ap10074.. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారి పక్కన ఏటీఎం మిషను పోలీసులు కనుగొన్నారు. ఎచ్చెర్ల లోఇటీవల స్టేట్ బ్యాంక్ కు చెందిన ఎటిఎం మెషిన్ చోరీకి గురైన విషయం విదితమే. ఈ మేరకు స్టేట్ బ్యాంకు అధికారులు పంట పొలాల్లో లభ్యమైన ఏటీఎమ్ మిషన్ ను పరిశీలించారు.

Body:atm

Conclusion:atm

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.