నెల్లూరు జిల్లాలో సచివాలయాల పనితీరును కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. సిబ్బంది పనితీరు. రికార్డుల నిర్వహణ. సిబ్బంది హాజరు వంటి అంశాలపై ఆరా తీశారు. గ్రామాల్లోని ప్రజలకు మంచి సేవలు అందించాలని అధికారులను కోరారు.
ఇదీ చదవండి
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కష్టం... హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్