శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులకు.. దాతలు నిత్యావసర సరుకులు అందించారు. దాదాపు 200 మంది కార్మికులకు.. వ్యాపారులంతా కలసి బియ్యం, సరుకులు, పండ్లు అందించారు. పురపాలక కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇదీ చదవండి: