నెల్లూరు నగరంలో కొత్త స్లాబ్ విధానాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న 200యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలని కోరుతూ నినాదాలు చేశారు.
ఇది చదవండి రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి