ETV Bharat / state

చెన్నై నుంచి రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు చిన్నారులకు కరోనా - today nellore district news update

చెన్నై నుంచి రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు చిన్నారులకు కరోనా సోకింది. ఇద్దరినీ నెల్లూరు జిల్లా ఆసుపత్రిలో ఉన్న ఐసోలేషన్​ వార్డుకు తరలించారు. వారితో సంబంధం కలిగి ఉన్నవారిని గూడూరులోని క్వారంటైన్​ కేంద్రానికి తరలించారు.

Corona positive for two little childrens
చెన్నై నుంచి వచ్చిన ఇద్దరు చిన్నారులకు కరోనా
author img

By

Published : Jun 18, 2020, 12:13 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం బంగారు పేట బీసీ కాలనీలో ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. చెన్నైకు చెందిన 13 ఏళ్ల బాలుడు, 12 ఏళ్ల బాలిక ఇటీవల ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. వీరిద్దరికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పరీక్షలు చేయించగా నిన్న అందిన ఫలితాల్లో వైరస్ సోకినట్టుగా నిర్థరణ అయ్యింది.

ఆ ఇద్దరు చిన్నారులను నెల్లూరు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్​ వార్డుకు తరలించారు. కుటుంబంలోని మిగతా వారిని గూడూరులోని క్వారంటైన్​ కేంద్రానికి తరలించారు. వీరు ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో.. ముందు జాగ్రత్త చర్యలు అమలు చేశారు.

ఇవీ చూడండి:

'రైతులతో కమిటీలు వేయండి.. సాగు విస్తీర్ణాన్ని పెంచేలా పని చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.