నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. రోజుకు 20 నుంచి 50 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 300కు పైగా కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ కేర్ కేంద్రాల్లో పడకలు లేక బాధితులను హోం క్వారంటైన్లో ఉంచుతున్నారు. పలువురు అధికారులూ వైరస్ బారిన పడ్డారు.
ఇవీ చదవండి...
కరోనాతో వ్యక్తి మృతి... అతని భార్యను వెళ్లగొట్టిన ఇంటి యజమాని