తిరుపతి నుంచి చలో ఆత్మకూరుకు వెళ్తున్న తెదేపా కార్య కార్యకర్తలతో పాటు.. చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి నరసింహయాదవ్ను పోలీసులు నెల్లూరులో అదుపులోకి తీసుకున్నారు. రామరాజ్యంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వందరోజుల పాలనలో రావణకాష్టంగా చేశారని నరసింహ అన్నారు. రాష్ట్రంలో నాయకులపై ప్రజలపై దాడులు దౌర్జన్యాలు చేసి వారిపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి