
నెల్లూరులో ఈ నెల 26న ప్రారంభమైన అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది. ఓపెన్ కేటగిరీ పోటీలు ముగిశాయి. నగరంలోని బాలపీరయ్య కళ్యాణ మండపంలో ఈ పోటీలను మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. 29వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
ఇదీ చదవండి...