ETV Bharat / state

సిబ్బందిపై ఆగ్రహంతో సచివాలయానికి తాళం వేసిన గ్రామస్థులు - చెర్లోయడవల్లి సచివాలయానికి తాళం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం చెర్లోయడవల్లిలో సచివాలయ సిబ్బందిపై గ్రామస్థులు ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారం నుంచి వారు విధులకు హాజరు కాకపోవడంతో కార్యాలయానికి తాళం వేశారు.

villagers locked cherloyadavalli sachivalayam
చెర్లోయడవల్లి సచివాలయానికి తాళం వేసిన గ్రామస్థులు
author img

By

Published : Apr 25, 2021, 8:39 PM IST

సచివాలయానికి తాళం

వారం నుంచి సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో ఆగ్రహించిన సర్పంచ్.. గ్రామస్థులతో కలిసి సచివాలయానికి తాళం వేశారు. లోపల ఉన్న వస్తువులను బయట పెట్టారు. అనంతరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం చెర్లోయడవల్లిలో జరిగింది.

ఇదీ చదవండి: 'కేంద్రం విధానం వల్ల.. వారికి రూ.లక్ష కోట్లు లాభం'

వివిధ రకాల సేవల కోసం ప్రజలు వారం నుంచి సచివాలయం చుట్టూ తిరిగి విసిగి పోయారని సర్పంచ్ కోదండరామిరెడ్డి ఆరోపించారు. గ్రామస్థుల రాతపూర్వక ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న అధికారులు.. రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. వారం నుంచి కొంత మంది సిబ్బంది విధులకు హాజరు కాకపోవడాన్ని గుర్తించారు.

ఇదీ చదవండి: కరోనా బాధితురాలిని పట్టించుకోని వైద్య సిబ్బందిపై మంత్రి అనిల్​ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.