ఇవీ చదవండి
చిన్న చాయ్‌కొట్టుతో ప్రస్థానం మెుదలుపెట్టి... - chai Wala latest updates in Nellore
జీవితంలో గొప్పగా స్థిరపడాలంటే పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి దగ్గరగా ఉండే ఆలోచనలు.. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళికలు ఉంటే చాలు..! చిన్న పెట్టుబడితో సైతం పెద్ద వ్యాపారం చేయవచ్చని నిరూపిస్తున్నాడు...నెల్లూరు యువకుడు. చిన్న చాయ్‌కొట్టుతో ప్రస్థానం మెుదలుపెట్టి.. బిస్కెట్ల తయారీలో తనకంటూ ప్రత్యేకబ్రాండ్ సృష్టించుకున్నాడు... సయ్యద్ ఖాదర్ బాషా.
చిన్న చాయ్‌కొట్టుతో ప్రస్థానం మెుదలుపెట్టి..