ETV Bharat / state

వైద్యులకు 900 పీపీఈ కిట్ల పంపిణీ - bjp distributed ppe kits to docyors in jayabharathu hospital

నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్​కు భాజాపా ఆధ్వర్యంలో 900 పీపీఈ కిట్లు అందజేశారు.

nellore  district
వైద్యులకు 900 పీపీఈ కిట్లు పంపిణి
author img

By

Published : Jun 1, 2020, 5:38 PM IST

నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్​కు భాజపా ఆధ్వర్యంలో 900 పీపీఈ కిట్లను అందజేశారు. భాజపా జాతీయ నేత సత్య కుమార్ సహకారంతో ఈ కిట్లను పార్టీ నాయకులు ఆంజనేయరెడ్డి, సురేంద్రరెడ్డి, భరత్​కుమార్ హాస్పిటల్ నిర్వాహకులకు అందజేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో వైద్యుల రక్షణకు ఈ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని వారు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సూచనలు పాటిస్తూ కరోనా వైరస్ నివారణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ఇది చదవండి పేద కుటుంబానికి ఐక్య ఫౌండేషన్​ చేయూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.