నెల్లూరు జిల్లా వెంకటగిరిలో లాక్ డౌన్‌ను పకడ్బందీంగా అమలు చేస్తున్నారు. ప్రధాన వీధులన్నీ జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలో మొత్తం 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు, పురపాలక శాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. రహదారులపై రాకపోకలను నియంత్రిస్తున్నారు.
ఇదీ చదవండి :