ETV Bharat / state

హత్యకేసు ఛేదన... నిందితులు అరెస్టు - news updates in nellore

నెల్లూరులో ఈ నెల ఆరో తేదీన జరిగిన హత్య కేసును బాలాజీ నగర్ పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడ్డ నిందితులను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన స్కూటర్​ను స్వాధీనం చేసుకున్నారు.

balaji nagar police chased murder case in nellore
నెల్లూరులో హత్యకేసు ఛేదన
author img

By

Published : Apr 10, 2021, 10:33 PM IST

నెల్లూరు నగరం వెంకట్​రెడ్డి నగర్​లోని ఎస్​బీఐ కాలనీ లేఔట్ వద్ద ఈ నెల ఆరో తేదీన జరిగిన హత్య కేసును బాలాజీనగ్ర్ పోలీసులు ఛేదించారు. తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే అనుమానంతో శివ అతని స్నేహితుడు వినీత్​లు ఉస్మాన్​ను హత్య చేసినట్లు నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఎస్​బీఐ కాలనీ లే-అవుట్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఉస్మాన్​ను బండరాయితో కొట్టి హత్య చేసినట్లు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన స్కూటర్​ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఇదీచదవండి.

కరోనా వేళ వైకాపా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుందా?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.