ETV Bharat / state

SAND MAFIA: నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా - nellore sand mafia

నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా

author img

By

Published : Sep 18, 2021, 9:34 AM IST

Updated : Sep 18, 2021, 12:47 PM IST

09:31 September 18

అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన స్థానికులపై దాడి

నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన స్థానికులపై దాడికి పాల్పడింది. చేజర్ల మండలం ఉలవపల్లిలో అర్ధరాత్రి సమయంలో ఘటన జరిగింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బొలిగర్ల జయరామయ్య అనే వ్యక్తిపై రాడ్లతో దాడికి తెగబడగా.. అతని తలకి తీవ్రగాయమైంది. పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ఇదీ చదవండి: BOY DEAD: బఠాణి గింజ గొంతులో ఇరుక్కుని..ఊపిరి ఆగి

Last Updated : Sep 18, 2021, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.