ETV Bharat / state

డ్రిప్​ కంపెనీ ప్రతినిధులతో మైక్రో ఇరిగేషన్​ అధికారుల సమావేశం - డ్రిప్ కంపెనీ తాజా వార్తలు

రాష్ట్రంలో ప్రతీ రైతు చెంతకు డ్రిప్ ఇరిగేషన్ తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ ఆఫీసర్ హరినాథ్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఉద్యాన శాఖ కార్యాలయంలో డ్రిప్ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 12 లక్షల హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్​తో రైతులు పంటలు పండిస్తున్నారన్నారు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Andhra Pradesh Micro Irrigation Officer
రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ ఆఫీసర్ సమీక్ష సమావేశం
author img

By

Published : Jan 23, 2020, 11:26 AM IST

ప్రతీ రైతు చెంతకు డ్రిప్​ ఇరిగేషన్​ తీసుకువెళ్తామన్న ఇరిగేషన్​ అధికారి

ప్రతీ రైతు చెంతకు డ్రిప్​ ఇరిగేషన్​ తీసుకువెళ్తామన్న ఇరిగేషన్​ అధికారి

ఇవీ చూడండి:

"ఏ ప్రభుత్వం వచ్చినా.. మాతృభాషపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి"

Intro:JK_AP_NLR_02_22_DRIPERIGESSTION_PO_RAJA_AVB_AP10134
anc
ప్రతి రైతు చెంతకు డ్రిప్ ఇరిగేషన్ తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ఆఫీసర్ హరినాథ్ రెడ్డి నెల్లూరులో తెలిపారు. నెల్లూరు నగరంలోని ఉద్యాన శాఖ కార్యాలయంలో డ్రిప్ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 12 లక్షల హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ తో రైతులు పంటలు పండిస్తున్నారు అని దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 52 వేల హెక్టార్లలో డ్రిప్ సాగుతో పంటలు సాగుతున్నాయన్నారు. 2018_ 19 సంవత్సరం డ్రిప్ కంపెనీలు రావలసిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పటికే 60% ఇచ్చామని నెలలోపు పూర్తిగా స్థాయిలో బకాయిలు చెల్లిస్తామని ఆయన తెలిపారు. డ్రిప్ కంపెనీ వారికి, రైతుల కు రావలసిన రాయితీలు కచ్చితంగా వస్తా అన్నారు.
బైట్ ;హరినాథ్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ ఆఫీసర్



Body:ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్


Conclusion:బి రాజా నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.