రాజధాని విషయంలో గత ప్రభుత్వంలా కాకుండా.. ప్రజల నిర్ణయం మేరకే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయంలో రాజధాని పేరుతో...పేదల నుంచి లాక్కున్న భూములను తిరిగి వారికే ఇచ్చేలా సీఎం జగన్ చర్యలు చేపడతుండటం అభినందనీయమన్నారు. రాజధాని అంశంపై చర్చ జరగుతుండటం శుభపరిణామం అన్నారు.
ఇదీ చదవండి: