ETV Bharat / state

ప్రత్యేక ఆకర్షణగా పసుపు కొమ్ముల గణపతి - nellor

వాడవాడలా ఏర్పాటు చేసిన గణనాథులతో నెల్లూరు పట్టణంలో ఆధ్యాత్శిక శోభ సంతరించుకుంది. విభిన్న ఆకృతులతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కనక మహాల్ వద్ద 200 కేజీల పసుపు కొమ్ములతో ఏర్పాటు చేసిన లంబోదరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.

ప్రత్యేక ఆకర్షణగా పసుపుకొమ్ముల గణపతి
author img

By

Published : Sep 2, 2019, 4:45 PM IST

ప్రత్యేక ఆకర్షణగా పసుపుకొమ్ముల గణపతి

నెల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని వాడవాడలా కొలువైన గణనాథులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ రూపాల్లో కొలువైన వినాయక విగ్రహాలను దర్శించుకొన్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాపువీధి, ట్రంక్ రోడ్డు, చిన్నబజార్, బాలాజీ నగర్, వేదాయపాళెం, అయ్యప్పగుడి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భారీ గణనాథులు భక్తులను ఆకుట్టుకుంటున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా నగరంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. కనక మహాల్ సెంటర్ వద్ద సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో 200 కేజీల పసుపు కొమ్ములతో కొలువుదీరిన లంబోదరుడి విగ్రహం అలరిస్తోంది. ట్రంక్ రోడ్​లో కొబ్బరిపీచు, థర్మకోల్​ను ఉపయోగించి టెంకాయలతో ఏర్పాటు చేసిన వినాయకుడిని భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ...తమ ఇష్టదైవాన్ని ఘనంగా పూజిస్తున్నారు.

ఇదీచదవండి

చెరుకు గడల గణపతి.. నందిగామలో ప్రత్యేకం

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్93944 50286
AP_TPG_12_02_TANUKU_YSR_JAYANTHI_ABAP10092
( ) పశ్చిమగోదావరి జిల్లా తణుకులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Body:ప్రధాన రహదారిలోని బాలుర హై స్కూల్ వద్ద ఉన్న విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద బడుగు వర్గాల ఉన్నతికి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడుతూ అంజలి ఘటించారు.

Conclusion:వైయస్సార్ బాటలోనే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇ ముఖ్యమంత్రిగా ప్రజల కోసం ఆలోచనల్ని, ఆశయాల్ని అమలు చేయడానికి కి కృషి చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.
బైట్: వంకా రవీంద్ర, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.