ETV Bharat / state

ఏడేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం..మండిపడ్డ ప్రజాసంఘాలు

author img

By

Published : Jan 18, 2020, 3:02 PM IST

నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం జరిగింది. ఏడేళ్ల గిరిజన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. మీడియా సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

A seven year old tribal girl raped
ఏడేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం..మండిపడ్డ ప్రజాసంఘాలు
ఏడేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం..మండిపడ్డ ప్రజాసంఘాలు

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం గాంధీనగర్​లో ఏడేళ్ల గిరిజన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. వరుసకు తండ్రి అయిన కత్తి రమణయ్య ఈ ఘాతుకానికి పాల్పడటం దారుణమని అన్నారు. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని.. ఏపీ రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.

ఇదీ చదవండి:

'మీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి..తిరిగి గెలిపించగలరా..?'

Intro:స్పాట్: నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం. ఏడేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు. మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా సంఘాల నాయకులు.
యాంకర్ వాయిస్ విత్ విజువల్స్: శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం గాంధీనగర్ లో ఏడేళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం కు పాల్పడిన నిందితుడు కత్తి రమణయ్య ను కఠినంగా శిక్షించాలని, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణం ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు మండి పడ్డారు. వరుసకు తండ్రి అయిన కత్తి రమణయ్య అనే వ్యక్తి ఘాతుకానికి పాల్పడటం దారుణమని అన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా జరుగుతున్న ఇటువంటి చర్యలను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని డిమాండ్ చేశారు, మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఏపీ రాష్ట్ర గిరిజన సంక్షేమ .డిమాండ్ గిరిజన సంక్షేమ సంగం ప్రధాన కార్యదర్శి కేసీ పెంచలయ్య డిమాండ్ చేశారు. Body:1Conclusion:బైట్: కేసి పెంచలయ్య ,
ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి .గిరిజన సంక్షేమ సంఘం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.