ETV Bharat / state

Accident at dandigunta: నెల్లూరు జిల్లాలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి - dandigunta Road accident

A man died in dandigunta Road accident: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట సమీపంలో ద్విచక్రవాహనాన్ని టిప్పర్​ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరొవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

Road accident at dandigunta
నెల్లూరు జిల్లాలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Dec 30, 2021, 3:45 AM IST

Road accident at dandigunta: నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో బైకుని టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని దండిగుంట గ్రామానికి చెందిన శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు.. ద్విచక్రవాహనంపై నెల్లూరు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు.

ఈ క్రమంలో పొడపాడు సుందరయ్య భవన్ వద్ద వెనుక నుంచి టిప్పర్ వేగంగా వచ్చి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందగా... గాయపడ్డ వెంకటేశ్వర్లును నెల్లూరుకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి..

Fire Accident in Guntur: పోనుగుపాడు పాఠశాలలో అగ్ని ప్రమాదం.. వారి పనేనంటున్న స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.