ETV Bharat / state

నాణ్యమైన బ్రాండ్ల పేర్లతో... నకిలీ టీవీలు! - 25లక్షల నకిలీ టీవీలు

ప్రముఖ బ్రాండ్​ను ముద్రించి నకిలీ టీవీలను విక్రయిస్తున్న ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 25 లక్షల రూపాయల విలువైన నకిలీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు.

నకీలి టీవీలను పట్టుకున్న పోలీసుుల
author img

By

Published : Jul 31, 2019, 7:47 PM IST

నకీలి టీవీలను పట్టుకున్న పోలీసులు

నెల్లూరులో ఓ ముఠా నకిలీ టీవీలకు ప్రముఖ కంపెనీ బ్రాండ్​ను ముద్రిస్తూ... పోలీసులుకు చిక్కింది. దిల్లీలోని చాందినీ చౌక్ వద్ద తయారైన అసెంబుల్డ్ టీవీలను తెచ్చి.... నెల్లూరు జిల్లాలో విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కంపెనీ టీవీని కొంటే 50 వేలు ఖరీదు చేస్తుంది. అదే టీవీని నెల్లూరులోని నకిలీ వ్యాపారం చేసే ముఠా 20 వేల రూపాయలకే ఇస్తోంది. ఈ విషయంపై... ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెంకటేశ్వరపురంలోని ప్లై ఓవర్​ సమీపంలోని ఇంటిపై దాడి చేశారు. గోడౌన్లలో తనిఖీలు చేశారు. 72 టీవీలు, కంపెనీకి చెందిన స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 25 లక్షల రూపాయలు విలువ కలిగిన టీవీలు సీజ్ చేశారు. పటాన్ షబ్బీర్ ఖాన్, అబ్దుల్ రెహమాన్​ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి బెలూన్​ ఎక్కి గాలిలో విహరిద్దాం రండి..!

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు డిగ్రీ కళాశాలలో నడక సంఘ సమావేశం ఆదివారం జరిగింది ఇది ఈ సమావేశానికి ప్రముఖ కీళ్లవాతం వైద్యనిపుణులు డాక్టర్ దామోదరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీళ్ళ వాపు వల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు మొదట్లోనే కీళ్ళ సంబంధిత వ్యాధులకు సంబంధించి సిమెంట్ తీసుకుంటే సమస్య పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు ప్రస్తుతం అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నడక సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవి రాజు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు నాయుడు do పాల్గొన్నారు

Body:nagari

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.