నెల్లూరు ఎస్పీ కార్యాలయం వద్ద నడిరోడ్డుపై కానిస్టేబుల్ నిరసన చేశారు. ఒక సీఐ కానిస్టేబుల్ని కొట్టటం అన్యాయమని అడిగితే తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాపిల్లలతో జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద కానిస్టేబుల్ బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
ఇదీ చూడండి