ETV Bharat / state

Fire in Car: హఠాత్తుగా కారులో మంటలు.. అందులో ఉన్న ప్రయాణికులకు ఏమైంది? - latest news in nellore district

నెల్లూరు జిల్లా ముంబై జాతీయ రహదారిపై హఠాత్తుగా మంటలు చెలరేగి ఓ కారు దగ్ధమైంది. ప్రయాణికులు అప్రమత్తం అవ్వటంతో ప్రాణనష్టం తప్పింది.

Fires from car
కారు నుంచి మంటలు
author img

By

Published : Jul 13, 2021, 12:15 PM IST

కారు నుంచి మంటలు

నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం వైపు వెళ్తున్న ఓ కారు.. కాగులపాడు సమీపానికి చేరగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కారులో నుంచి సురక్షితంగా బయటపడ్డారు. క్షణాల్లో మంటలు కారంతా వ్యాపించాయి.

ఘటనపై స్థానికులు వెంటనే స్పందించారు. బిందెలతో నీరు పోసి అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:

గర్భిణిని నిర్బంధించటంపై తెలంగాణ హైకోర్టు విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.